BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలి: డాక్టర్ సుంకరి నిజం గెలిచింది ..రాష్ట్రం అభివృద్ధి బాట పట్టింది : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ నేషనల్ హైవే అంశంపై రాజకీయ విమర్శలు మానుకోవాలి: బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు చింతకుంటలో విషాదం.. ఇద్దరు కుమారులతో సహా తల్లి మృతి ఇందిరా గాంధీకి భట్టి, వాకిటి నివాళులు భీమా పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలి "శ్రీ త్యాగరాయ ఆచార్య గీతా" (గీతా సంగీత సమన్వయ లహరి) ఇందిరా గాంధీకి మంత్రి పొన్నం నివాళులు ఖర్గే నివాసంలో ప్రజా అభిశంసన.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ‘ఇండియా’ కూటమి నిరసన NHM ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి.. ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలకు అండగా నిలవండి -ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఎన్ హెచ్ ఎం జేఏసీ బాధ్యుల హృదయపూర్వక విజ్ఞప్తి ఎన్నికల సిబ్బందికి తీపి కబురు: పారితోషికం పెంపు.. జీవోలు జారీ చేసిన ప్రభుత్వం ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి స్ఫూర్తిదాయకం ఇందిరా పాలన మొదటి శాకాహార పండ్ల మేత డైనాసర్‌గా 'హెల్ చికెన్' గుర్తింపు

యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 151 వ జయంతి వేడుకలు

Select Suryaa Now
యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 151 వ జయంతి వేడుకలు

పటాన్ చెరు ;  యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో పటాన్చెరు కళాశాల ఆవరణ ప్రాంతంలో  భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్  151 వ జయంతి సందర్భంగా  సర్దార్ వల్లభాయ్ పటేల్  చిత్రపటానికి జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులు మరియు జిల్లా పరిషత్ మహిళ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు యువజన వికాస్ సమితి కార్యవర్గం పూలతో వారికి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏక్తా దివాస్ ఉక్కుమనిషి చేసుకుంటూ మనమందరం నిర్వహించుకుంటాం కావున ఆయన యొక్క ధైర్య సాహసాలకు నిదర్శనమైన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడం జరిగింది అని అన్నారు, యువజన వికాస్ సమితి అధ్యక్షులు మాట్లాడుతూ నేడు మనం అందరం స్వేచ్ఛ గాలి , తీసుకోవడానికి ముఖ్య కారకుడు అప్పటి మన భారతదేశ హోం మంత్రి  సర్దార్ వల్లభాయ్ పటేల్  గొప్ప నిర్ణయం ఆపరేషన్ పోలో ద్వారా భారత దేశంలో తెలంగాణను విలీనం చేయడం ఆపరేషన్ పోలో ద్వారనే సాధ్యం జరిగింది, ఆరోజు దేశం పట్ల ఉన్న భక్తి మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆయన మార్గంలో దేశానికి అవసరం ఉన్నప్పుడు దేశం కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భంలో మనమందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేటి పరిస్థితులను చూసుకొని భారతదేశ అభివృద్ధి కోసం మనమందరం కూడా ముందుకు ఉండాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో యువజన వికాస్ సమితి  అధ్యక్షులు బి.విజయ్ కుమార్ అడ్వకేట్, ప్రధాన కార్యదర్శి ఎస్ విజయ గౌడ్, కోశాధికారి షణ్ముఖ, అధ్యక్షులు, సహాయ కార్యదర్శి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు ప్రభు,సంతోష్, కళాశాల విద్యార్థులు మరియు పాఠశాల విద్యార్ధులు పాల్గొనారు.