BREAKING
దీపావళి పండుగ విశిష్టతపై ఇంటింటా భగవద్గీత ప్రచారం పోలింగ్ సామగ్రి స్వీకరణలో నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి ఢిల్లీ సభకు హాజరైన నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల నియమావళి తప్పక పాటించాలి *మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో నూతన మండల అధ్యక్షుల హాజరు* కూటమి అభ్యర్థులు విజయమే లక్ష్యం గుర్తుతెలియని మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు మహా పాదయాత్రని విజయవంతం చేయాలి ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన–ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తాం ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కొడుకు పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమం.. బాల బాలికలకు సైకిళ్ల పంపిణీ నాగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం భైరవి హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలు ఇండియా కూటమి నిరసన కార్యక్రమానికి కోహిర్ కాంగ్రెస్ నేత ముజఫర్ హుస్సేన్ హాజరు అమీన్పూర్ లో గుట్టు రట్టైన మత్తు వ్యాపారం ఎండిఎంఏ 10.50.. రెండు ఫోన్లు స్వాధీనం ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలింపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనం సిద్దేశ్వరాలయంలో ఉజ్జయిని జగద్గురు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

వివాహ వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

Select Suryaa Now
వివాహ వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు
దోమ, మేజర్ న్యూస్:దోమ మండల పరిధిలోని మల్లెపల్లి గ్రామ మాజీ సర్పంచ్ దొడ్ల అంజిలయ్య కుమార్తె వివాహ వేడుకకు బీఆర్ఎస్ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దిర్సంపల్లి పటేల్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో దోమ మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు కే. రాజిరెడ్డితో పాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మయ్య, రాజగోపాల చారి, తిరుపతి సాగర్, చాకలి వెంకటయ్య, కోసునం శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి, బొంపల్లి మాజీ ఎంపీటీసీ రాములు, బాసుపల్లి భగవంత్ రెడ్డి, శేఖర్, జయప్ప, విలేకరి శివ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.