BREAKING
శీతాకాలంలో సీతాఫలం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు! భారత జనగణన–2027 ఫేజ్-II ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ ప్రారంభం రౌడీషీటర్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్. గూడ్స్ వాహనాల యజమానులు సమ్మె సైకిల్ పై 12 జ్యోతిర్లింగాల యాత్ర! ధర్మవరంలో తుఫాను బాధితులకు అండగా ప్రభుత్వం! సరదా ఈత విగతజీవులుగా మారిన విద్యార్థులు! కోమీర సర్పంచ్ పోటీకి బిజెపికి కేటాయించాలి సెలవుల్లో ఉన్న సర్వీస్ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం పంచాయతీకి తెలియజేయాలి భర్త మరణంతో కష్టాల్లో ఉన్న కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం మేయర్ శ్రావణికి బుద్ధ నాగ జగదీష్ అభినందనలు. బంగారం చోరీ కేసులో నిందితుడి అరెస్టు. ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి ప్రవేశాలు గ్రంథాలయ వారోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ కృత్రిమ మేధ పరిణామాలపై ఐఎంఎఫ్ నిరంతర నిఘా

విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తొలగించండి

Select Suryaa Now
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తొలగించండి

 జిన్నారం :విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తో ప్రమాదం పొంచి ఉందని బొల్లారం డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదాలకు సంకేతంగా మారకముందే మరోచోటికి తరలించాలని  స్థానికులకు కోరుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు కేవలం రెండు ఫీట్ల ఎత్తులో ఉండడంతో చిన్నపిల్లలు, పశువులతో పాటు నిత్యం రాకపోకలు సాగించే కాలనీవాసులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు ప్రమాదాన్ని ముందస్తుగా గమనించి వెంటనే కాలనీలో నుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తొలగించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.