BREAKING
మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

మేయర్ శ్రావణికి బుద్ధ నాగ జగదీష్ అభినందనలు.

Select Suryaa Now
మేయర్ శ్రావణికి బుద్ధ నాగ జగదీష్ అభినందనలు.

 

అనకాపల్లి, నవంబర్ 12, మేజర్ న్యూస్: జీవీఎంసీ మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణిని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. గురువారం విశాఖలోని ఆమె స్వగృహంలో కలిసిన సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విశాఖకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో 98 మంది కార్పొరేటర్లను గెలిపించిన ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను కలుపుకొని సమిష్టి నిర్ణయాలతో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు.