BREAKING
మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

కోమీర సర్పంచ్ పోటీకి బిజెపికి కేటాయించాలి

Select Suryaa Now
కోమీర సర్పంచ్ పోటీకి బిజెపికి కేటాయించాలి

 

మండల అధ్యక్షుడు గూటాల చిన్న


రావికమతం  నవంబర్ 12 మేజర్ న్యూస్: మండలంలో  కోమీర సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు  బిజెపి పార్టీకి  అవకాశం ఇవ్వాలని  మండల బిజెపి అధ్యక్షుడు  గూటాల చిన్న చోడవరం ఎమ్మెల్యే కే ఎస్ ఎన్  రాజును కోరారు. గురువారం నియోజకవర్గ బిజెపి నేతలతో  ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈనెల 29న  నిర్వహించనున్న సర్పంచ్ ఎన్నికలలో కూటమి ధర్మంలో భాగంగా కోమీర పంచాయతీ సర్పంచ్ పదవికి  తమ పార్టీకి చెందిన గొంతున సత్యవతికి  అవకాశం ఇవ్వాలని గూటాల చిన్న ఎమ్మెల్యేకు లిఖితపూర్వకమైన వినతిపత్రం ఇచ్చారు.