BREAKING
మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

సరదా ఈత విగతజీవులుగా మారిన విద్యార్థులు!

Select Suryaa Now
సరదా ఈత విగతజీవులుగా మారిన విద్యార్థులు!

 

ఎస్.రాయవరం విద్యార్థి మృతితో విషాద ఛాయాలు

ఎస్.రాయవరం, నవంబర్ 12, మేజర్ న్యూస్: 
ఎస్.రాయవరం కు చెందిన విద్యార్థి మృతితో స్వగ్రామంలో విషాదం నెలకొంది. విశాఖ - పెందుర్తి మండలం పినగాడి గ్రామంలోని వితం కాలేజీలో పాలిటెక్నిక్ రెండవ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఉదయం సెమిస్టర్ పరీక్షలు రాసి, సాయంత్రం 4 గంటల సమయంలో సరదాగా ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. మృతుల్లో ఎస్. రాయవరం కు చెందిన ఐజాక్, మాకవరపాలెం మండలం పోతులూరు కు చెందిన పొతల సంతోష్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరీక్షలు రాసి భవిష్యత్తుపై ఆశలతో ఉన్న విద్యార్థులు ఇలా అకాల మరణం పాలవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.