BREAKING
విజ్ఞాన వికాసానికి వేదికగా మండల స్థాయి క్విజ్ పోటీలు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విద్యార్థుల ప్రతిభను గుర్తించాలి జిల్లా స్థాయి ఫైనల్ క్విజ్ పోటీలు 02 డిసెంబర్ వేదికపైనే హామీ కాదు.. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాయడంపై రైతుల హర్షం.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు రామాయంపేటలో కాంగ్రెస్‌కు చెందిన యువకులు బీఆర్‌ఎస్‌లో చేరిక.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి కళాశాల వంటశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రవీందర్ డిసెంబర్ 14, 15 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు ఇందిరమ్మ భీమాతో ప్రతీ కుటుంబానికి ఆర్థికభరోసా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, జెసీ నగేష్ జిల్లా అభివృద్ధికి సమష్టి కృషి చేస్తాం - నూతన జిల్లా పరిషత్ చైర్మన్ షేక్ బుర్హానుద్దీన్ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి కళాశాల వంటశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రవీందర్

Select Suryaa Now
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి  కళాశాల వంటశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రవీందర్

రామాయంపేట  : రామాయంపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను శుక్రవారం ప్రత్యేక అధికారి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను, నిత్యావసర సరుకులు, కూరగాయల నిల్వలను, వంట తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను తెలుసుకున్నారు.విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా అందించాలని కళాశాల ప్రిన్సిపాల్‌కు సూచించారు. వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, ఆహార తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు