BREAKING
ప్రమాణ స్వీకారం చేసిన జెడ్పిటిసి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటలీని కుదిపేసిన కార్మికుల సమ్మె కె. పెదపూడిలో వేడెక్కిన పంచాయతీ సమరం.. రాయపురెడ్డి సత్యనారాయణ వైపే మెజారిటీ వర్గాల మొగ్గు! బెజ్జుర్ లో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం అప్లికేషన్ స్వీకరణ వాసిలి సర్పంచ్ పదవికి సుంకర చౌదరి నామినేషన్ మంత్రి "ఆనం "ఆశీస్సులు తీసుకున్న జెడ్పిటిసి సభ్యులు COP31 సదస్సులో టర్కీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లటూరు లో సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ లు నెల్లూరులో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ  మెరుపు దాడులు -  నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కలకలం  - బందోబస్తు మధ్య కొనసాగిన తనిఖీలు. గుంటూరు మండల అధ్యక్షులుగా సీతామహాలక్ష్మి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలనీ ఊరితాళ్ళతో నిరసన : ఏఐఎస్ఎఫ్ ప్రముఖ హోటల్ సంస్థ Accorలో నాయకత్వ మార్పు డిమాండ్ అర్హులైన కుటుంబాలు బీమా నమోదును సద్వినియోగం చేసుకోవాలి తిరుపతి జిల్లా మొట్టమొదటి జెడ్పి చైర్ పర్సన్ గా హెచ్. హేమలత, ప్రమాణ స్వీకారం

వేంపల్లి గ్రామంలో 20 నూతన పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

Select Suryaa Now
వేంపల్లి గ్రామంలో 20 నూతన పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ
సూర్య బాల్కొండ /ముప్కాల్: ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన 20 పెన్షన్ల ప్రొసీడింగ్ పత్రాలను గ్రామ సర్పంచ్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మహేష్ యాదవ్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించేలా నూతన పెన్షన్లను మంజూరు చేయడంతో పాటు, ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం అభినందనీయమన్నారు. ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధనేష్, గ్రామశాఖ అధ్యక్షుడు మల్లయ్య, నూతన పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.