telangana
ఉట్స్ సారంగపల్లి జీపీలో పెన్షన్ల పంపిణీ..
సూర్య బెజ్జుర్: బెజ్జుర్ మండల పరిధిలోని ఉట్స్ సారంగపల్లి గ్రామపంచాయతీలో లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బీపీఎం పురుషోత్తం ఆధ్వర్యంలో అర్హులైన పెన్షన్‌దారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు. పెన్షన్‌దారులు ప్రభుత్వ పింఛన్ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.