BREAKING
అమెరికా న్యాయస్థానం సంచలన తీర్పు ఫ్లోరిడాలో ట్రంప్ సంచలన ప్రకటన...ఇరాన్ వ్యవహారం తేలిన తర్వాత క్యూబాతో ఒప్పందంపై దృష్టి పటాన్‌చెరు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి నిర్బంధంలో ఉన్న వలసదారులకు రాజ్యాంగపరమైన బెయిల్ విచారణ హక్కు లేదు ఈవీఎం గోదాములు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అమెరికా మీడియా రంగంలో అనూహ్య పరిణామం సైబర్ నేరగాళ్ల మ్యూల్ ఖాతాలపై పోలీసుల కొరడా: బ్రిటన్ బడ్జెట్‌లో రెండు ప్రభుత్వ రంగ రుణ సంస్థలకు 20 బిలియన్ల పౌండ్ల భారీ మూలధన నిధులు రిమ్స్ లో గర్భిణీ మృతి.. కడుపులో కవలలు సైతం మృతి శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుడికి విశేష అభిషేకాలు ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పరిశీలనకు పటిష్ట భద్రత జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలతో పోలీసుల అప్రమత్తత.. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా సప్లయర్ వివాదంతో రెండు నెలలుగా నిలిచిపోయిన ట్రిపుల్ సెవెన్ కార్గో విమానాల తయారీ అమెరికాలో పెరిగిన ధరలు, మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు గండం బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలలో అవినీతిపై లూలా, బోల్సోనారో మధ్య హోరాహోరీ విమర్శలు ఆర్ట్స్ కళాశాల మైదానంలో వైసీపీ మేయర్ అభ్యర్థి ప్రచారం

జిమ్ నుంచి జారిపడి మహిళ మృతి

Select Suryaa Now
జిమ్ నుంచి జారిపడి మహిళ మృతి

తాడేపల్లిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. కూలి పనికి వెళ్లిన ఒక మహిళ జిమ్ నుంచి జారిపడి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే తాడేపల్లిగూడెం పట్టణంలో ని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆర్‌ఎస్ ఫిట్‌నెస్‌లో జిమ్ లో కొప్పాక మేరీ (65) సంవత్సరాల మహిళ గత కాలంగా పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు ఉదయం జిమ్ అద్దాలు తుడుస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడిన కొప్పాక మేరీ (65) ప్రమాద సంఘటనలోనే మృతి చెందింది. తాడేపల్లిగూడెం పట్టణంలోని హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న మహిళ ఉదయమే పని కోసం వెళ్లి పనిచేస్తూ ఉండగా జారీ పడి నేరుగా నేల తలకు తగలడంతో మహిళ మృతి చెందినట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

రిపోర్టర్ శ్రీనివాస్, తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా