BREAKING
ఎస్సై శ్రీధర్ రెడ్డిని సన్మానించిన ముదిరాజ్ సంఘంనాయకులు వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు సూఫీ ఖాజా హుస్సేన్ మద్దతు స్వయంగా కలిసి మద్దతు కోరిన బీసీ రమేష్ గౌడ్ 61వ డివిజన్‌లో దొండ్లవాగు జయమ్మ ప్రచార హోరు.. ఇంటింటా ఓట్ల అభ్యర్థన.. భారీ జనసందోహం మధ్య టీడీపీ అభ్యర్థి ప్రచారం.. నక్కలపాలెంలో నేత్రదానం 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారంటీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి రెండో, రోడ్డు లో స్వతంత్ర మేయర్ అభ్యర్థి టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార హోరు.. ఉంగరం గుర్తుకు ఓటేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి.. భారీ జనసందోహం మధ్య ప్రచారం.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ అమెరికా న్యాయస్థానం సంచలన తీర్పు ఫ్లోరిడాలో ట్రంప్ సంచలన ప్రకటన...ఇరాన్ వ్యవహారం తేలిన తర్వాత క్యూబాతో ఒప్పందంపై దృష్టి పటాన్‌చెరు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి నిర్బంధంలో ఉన్న వలసదారులకు రాజ్యాంగపరమైన బెయిల్ విచారణ హక్కు లేదు ఈవీఎం గోదాములు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అమెరికా మీడియా రంగంలో అనూహ్య పరిణామం సైబర్ నేరగాళ్ల మ్యూల్ ఖాతాలపై పోలీసుల కొరడా: బ్రిటన్ బడ్జెట్‌లో రెండు ప్రభుత్వ రంగ రుణ సంస్థలకు 20 బిలియన్ల పౌండ్ల భారీ మూలధన నిధులు

శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుడికి విశేష అభిషేకాలు

Select Suryaa Now
శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుడికి విశేష అభిషేకాలు

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :- అనంతపురం నగరంలోని మొదటి రోడ్డు శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని శనివారం శనీశ్వరుడికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడంతో పాటు భక్తుల భాగస్వామ్యంతో పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శనీశ్వరుడిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ అమిలినేమి నరేంద్ర చౌదరి, ఆలయ కమిటీ సభ్యులు సేవలందించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అభిషేక కార్యక్రమం సజావుగా జరిగేలా సహకరించారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..