40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారంటీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి
అనంతపురం కలెక్టరేట్ రిపోర్టర్ వేణు..
అనంతపురం 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారంటీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం ముమ్మరం.
అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్నేహ డివిజన్‌లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానికంగా ప్రజలను కలుస్తూ తమ ప్రచారాన్ని కొనసాగించారు. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. డివిజన్‌లో ప్రజల మద్దతు కోరుతూ స్నేహ ప్రచారాన్ని కొనసాగించారు.