BREAKING
1,380 మంది బైండోవర్‌ కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్.. తొలి రోజు ఆటలో పూర్తి పట్టు సాధించిన న్యూజిలాండ్ ఆధునిక వసతులతో నూతన ఆసుపత్రి నిర్మాణం ఫౌజీ చిత్రంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ పాత్రలో అదరగొడుతున్న ఆ ప్రముఖ నటుడు ఎవరో తెలుసా సౌరవ్ గంగూలీ స్ఫూర్తితో ‘దూస్రా’ సినిమా.. ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ మృతునీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి 9వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ విస్తృత ప్రచారం ఎస్సై శ్రీధర్ రెడ్డిని సన్మానించిన ముదిరాజ్ సంఘంనాయకులు వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు సూఫీ ఖాజా హుస్సేన్ మద్దతు స్వయంగా కలిసి మద్దతు కోరిన బీసీ రమేష్ గౌడ్ 61వ డివిజన్‌లో దొండ్లవాగు జయమ్మ ప్రచార హోరు.. ఇంటింటా ఓట్ల అభ్యర్థన.. భారీ జనసందోహం మధ్య టీడీపీ అభ్యర్థి ప్రచారం.. నక్కలపాలెంలో నేత్రదానం 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారంటీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి రెండో, రోడ్డు లో స్వతంత్ర మేయర్ అభ్యర్థి టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార హోరు.. ఉంగరం గుర్తుకు ఓటేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి.. భారీ జనసందోహం మధ్య ప్రచారం.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ అమెరికా న్యాయస్థానం సంచలన తీర్పు

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ

Select Suryaa Now
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ

 

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్‌ఐ శ్రీనివాసులు

గుడుపల్లి: మండలంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎస్‌ఐ డి. శ్రీనివాసులు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసు సిబ్బందితో నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకూడదని సూచించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నియమావళిని పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.