BREAKING
రెండో టీ20లో ఘోరారంభం: 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్.. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ కృష్ణ స్విమర్స్ నూతన అధ్యక్షుడిగా పిన్నెల్లి పాండురంగారావు సమాజ హితానికి ముందుండండి గీతం రోటరాక్ట్ క్లబ్ సభ్యులకు ప్రముఖుల ఉద్బోధ ఇంటింటా ప్రచారంలో వెంకట సాయి జోరు.. గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన.. మీ ఇంటి బిడ్డగా అందుబాటులో ఉంటా ఆశీర్వదించాలని విజ్ఞప్తి.. పంచాయతీ కార్యదర్శి రవిపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు పోలీసులకు వ్యాసరచన పోటీలు 1,380 మంది బైండోవర్‌ కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్.. తొలి రోజు ఆటలో పూర్తి పట్టు సాధించిన న్యూజిలాండ్ ఆధునిక వసతులతో నూతన ఆసుపత్రి నిర్మాణం ఫౌజీ చిత్రంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ పాత్రలో అదరగొడుతున్న ఆ ప్రముఖ నటుడు ఎవరో తెలుసా సౌరవ్ గంగూలీ స్ఫూర్తితో ‘దూస్రా’ సినిమా.. ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ మృతునీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి 9వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ విస్తృత ప్రచారం ఎస్సై శ్రీధర్ రెడ్డిని సన్మానించిన ముదిరాజ్ సంఘంనాయకులు వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు సూఫీ ఖాజా హుస్సేన్ మద్దతు స్వయంగా కలిసి మద్దతు కోరిన బీసీ రమేష్ గౌడ్

వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు సూఫీ ఖాజా హుస్సేన్ మద్దతు స్వయంగా కలిసి మద్దతు కోరిన బీసీ రమేష్ గౌడ్

Select Suryaa Now
వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు సూఫీ ఖాజా హుస్సేన్ మద్దతు  స్వయంగా కలిసి మద్దతు కోరిన బీసీ రమేష్ గౌడ్

అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగర మేయర్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్, సీపీఐ నాయకుడు సూఫీ ఖాజా హుస్సేన్‌ను స్వయంగా కలిసి తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రాబోయే మేయర్ ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు అందించి, విజయానికి సహకరించాలని రమేష్ గౌడ్ కోరారు. ఈ సందర్భంగా స్పందించిన సూఫీ ఖాజా హుస్సేన్.. బీసీ రమేష్ గౌడ్‌కు తన వ్యక్తిగత మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ఇరువురి మధ్య జరిగిన ఈ భేటీ పరస్పర మర్యాదలు, సత్సంబంధాలకు నిదర్శనంగా నిలిచింది. మేయర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో వివిధ నాయకులను కలుస్తూ మద్దతు కూడగట్టేందుకు రమేష్ గౌడ్ ప్రయత్నిస్తున్నారు.

నగర మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా వైసీపీ అభ్యర్థి ముందుకు సాగుతున్న నేపథ్యంలో, సూఫీ ఖాజా హుస్సేన్ వ్యక్తిగత మద్దతు ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.