BREAKING
సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ తో ఎమ్మెల్యే చర్చ అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం గండిగూడెం అభివృద్ధిపై ప్రజల ప్రశ్నలు ఎన్నికల రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల ఎన్నికల ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ కళ్యాణదుర్గంలో వైసీపీకి జలక్‌.. జనసేనలోకి ముఖ్య నాయకులు.. జిల్లా అధ్యక్షుడు టి.సి. వరుణ్ సమక్షంలో జనసేనలో చేరికలు పట్టభద్రులకు సువర్ణావకాశం - ఉచిత ఓటర్ నమోదు - సత్యవరపు సంపూర్ణ *రామన్నగూడెం గ్రామంలో అవగాహన సదస్సు - ఎస్హెచ్ఓ సాయి కిశోర్ రెడ్డి* బూర్గులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు ఒకే వ్యక్తి రెండు పార్టీల తరపున నామినేషన్ పై అభ్యంతరం కృత్రిమ మేధస్సు దుర్వినియోగం ఆదోళనకరం -జాతీయ సదస్సులో వీసీ టాటా నర్సింగరావు| యువనేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం రెండో టీ20లో ఘోరారంభం: 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్.. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ కృష్ణ స్విమర్స్ నూతన అధ్యక్షుడిగా పిన్నెల్లి పాండురంగారావు సమాజ హితానికి ముందుండండి గీతం రోటరాక్ట్ క్లబ్ సభ్యులకు ప్రముఖుల ఉద్బోధ

ఇంటింటా ప్రచారంలో వెంకట సాయి జోరు.. గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన.. మీ ఇంటి బిడ్డగా అందుబాటులో ఉంటా ఆశీర్వదించాలని విజ్ఞప్తి..

Select Suryaa Now
ఇంటింటా ప్రచారంలో వెంకట సాయి జోరు..   గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన..   మీ ఇంటి బిడ్డగా అందుబాటులో ఉంటా ఆశీర్వదించాలని విజ్ఞప్తి..

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :- అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 21 డివిజన్  కూటమి అభ్యర్థి వెంకట సాయి ఇంటింటా ప్రచారంలో జోరు పెంచారు. ఉదయం నుండి డివిజన్ లోని పలు కాలనీల్లో  టిడిపి బిజెపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు కలియతిరిగారు. సాయి నగర్ జీరో క్రాస్ లో  విస్తృత ప్రచారం నిర్వహించారు. మీ ఇంటి బిడ్డగా నిత్యం అందుబాటులో ఉంటాను తనను ఆశీర్వదించాలని వెంకట సాయి కోరారు. ఇంటింటికి వెళ్తూ  కార్పొరేటర్ అభ్యర్థి గ్లాస్ గుర్తుకు, మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్  కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని  కరపత్రాలు పంచుతూ వెంకట సాయి విజ్ఞప్తి చేశారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్