BREAKING
బూర్గులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు ఒకే వ్యక్తి రెండు పార్టీల తరపున నామినేషన్ పై అభ్యంతరం కృత్రిమ మేధస్సు దుర్వినియోగం ఆదోళనకరం -జాతీయ సదస్సులో వీసీ టాటా నర్సింగరావు| యువనేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం రెండో టీ20లో ఘోరారంభం: 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్.. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ కృష్ణ స్విమర్స్ నూతన అధ్యక్షుడిగా పిన్నెల్లి పాండురంగారావు సమాజ హితానికి ముందుండండి గీతం రోటరాక్ట్ క్లబ్ సభ్యులకు ప్రముఖుల ఉద్బోధ ఇంటింటా ప్రచారంలో వెంకట సాయి జోరు.. గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన.. మీ ఇంటి బిడ్డగా అందుబాటులో ఉంటా ఆశీర్వదించాలని విజ్ఞప్తి.. పంచాయతీ కార్యదర్శి రవిపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు పోలీసులకు వ్యాసరచన పోటీలు 1,380 మంది బైండోవర్‌ కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్.. తొలి రోజు ఆటలో పూర్తి పట్టు సాధించిన న్యూజిలాండ్ ఆధునిక వసతులతో నూతన ఆసుపత్రి నిర్మాణం ఫౌజీ చిత్రంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ పాత్రలో అదరగొడుతున్న ఆ ప్రముఖ నటుడు ఎవరో తెలుసా సౌరవ్ గంగూలీ స్ఫూర్తితో ‘దూస్రా’ సినిమా.. ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

9వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ విస్తృత ప్రచారం

Select Suryaa Now
9వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ విస్తృత ప్రచారం

9వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ విస్తృత ప్రచారం

ఎమ్మిగనూరు,సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహమ్మద్ శనివారం 9వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా, 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తనకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు.గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవంతో పట్టణ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని నజీర్ అహమ్మద్ ఓటర్లను అభ్యర్థించారు.

రాజ శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా