మృతునీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
ఆత్మకూర్ /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల గ్రామంలో గురువారం సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు రవి (38) గుండెపోటుతో మరణించాడు. నేడు శనివారం రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి రవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.