BREAKING
1,380 మంది బైండోవర్‌ కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్.. తొలి రోజు ఆటలో పూర్తి పట్టు సాధించిన న్యూజిలాండ్ ఆధునిక వసతులతో నూతన ఆసుపత్రి నిర్మాణం ఫౌజీ చిత్రంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ పాత్రలో అదరగొడుతున్న ఆ ప్రముఖ నటుడు ఎవరో తెలుసా సౌరవ్ గంగూలీ స్ఫూర్తితో ‘దూస్రా’ సినిమా.. ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ మృతునీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి 9వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ విస్తృత ప్రచారం ఎస్సై శ్రీధర్ రెడ్డిని సన్మానించిన ముదిరాజ్ సంఘంనాయకులు వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు సూఫీ ఖాజా హుస్సేన్ మద్దతు స్వయంగా కలిసి మద్దతు కోరిన బీసీ రమేష్ గౌడ్ 61వ డివిజన్‌లో దొండ్లవాగు జయమ్మ ప్రచార హోరు.. ఇంటింటా ఓట్ల అభ్యర్థన.. భారీ జనసందోహం మధ్య టీడీపీ అభ్యర్థి ప్రచారం.. నక్కలపాలెంలో నేత్రదానం 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారంటీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి రెండో, రోడ్డు లో స్వతంత్ర మేయర్ అభ్యర్థి టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార హోరు.. ఉంగరం గుర్తుకు ఓటేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి.. భారీ జనసందోహం మధ్య ప్రచారం.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ అమెరికా న్యాయస్థానం సంచలన తీర్పు

నక్కలపాలెంలో నేత్రదానం

Select Suryaa Now
నక్కలపాలెంలో నేత్రదానం

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలం నక్కలపాలెంలో నేత్రదానం జరిగింది. గ్రామానికి చెందిన నాగార్జునసాగర్ రిటైర్డ్‌ ఉద్యోగి  బాచిన హనుమంతరావు (77) మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు ఇంకొల్లు రోటరీ అవయవదాన కమిటికి సమాచారం అందించారు. దీంతో కమిటి ప్రతినిధులు సోమేపల్లి రామ్మోహన్‌రావు, జెట్టి వెంకటేశ్వర్లు గుంటూరు శంకర కంటి వైద్యశాలకు సమాచారం అందించారు. శంకర వైద్యులు నక్కలపాలెం వచ్చి దాత కార్నియాలను సేకరించారు. నేత్రదానం చేసినందుకు కుటుంబ సభ్యులు భార్య రామాంజమ్మ, కుటుంబ సభ్యులు సురేంద్రబాబు, బంగారుబాబు, బాచిన శ్రీనివాసరావు, చిలుకూరు రంగారావు లను రోటరీ క్లబ్ ఆఫ్ ఇంకొల్లు సెంట్రల్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు ఆలవల రాఘవరెడ్డి, గోరంట్ల నాగేశ్వరరావు, మోపిదేవి కిషోర్ లు కృతజ్ఞతలు తెలిపారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.