BREAKING
మృతునీ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి 9వ వార్డులో డి. నజీర్ అహమ్మద్ విస్తృత ప్రచారం ఎస్సై శ్రీధర్ రెడ్డిని సన్మానించిన ముదిరాజ్ సంఘంనాయకులు వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు సూఫీ ఖాజా హుస్సేన్ మద్దతు స్వయంగా కలిసి మద్దతు కోరిన బీసీ రమేష్ గౌడ్ 61వ డివిజన్‌లో దొండ్లవాగు జయమ్మ ప్రచార హోరు.. ఇంటింటా ఓట్ల అభ్యర్థన.. భారీ జనసందోహం మధ్య టీడీపీ అభ్యర్థి ప్రచారం.. నక్కలపాలెంలో నేత్రదానం 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారంటీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి రెండో, రోడ్డు లో స్వతంత్ర మేయర్ అభ్యర్థి టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార హోరు.. ఉంగరం గుర్తుకు ఓటేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి.. భారీ జనసందోహం మధ్య ప్రచారం.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ అమెరికా న్యాయస్థానం సంచలన తీర్పు ఫ్లోరిడాలో ట్రంప్ సంచలన ప్రకటన...ఇరాన్ వ్యవహారం తేలిన తర్వాత క్యూబాతో ఒప్పందంపై దృష్టి పటాన్‌చెరు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి నిర్బంధంలో ఉన్న వలసదారులకు రాజ్యాంగపరమైన బెయిల్ విచారణ హక్కు లేదు ఈవీఎం గోదాములు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అమెరికా మీడియా రంగంలో అనూహ్య పరిణామం

ఈవీఎం గోదాములు పరిశీలించిన జిల్లా కలెక్టర్

Select Suryaa Now
ఈవీఎం గోదాములు పరిశీలించిన జిల్లా కలెక్టర్

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి  :- భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రతినెల తనిఖీల్లో భాగంగా స్థానిక క్లాక్ టవర్ సమీపంలో ఉన్న పాత ఆర్ డి ఓ కార్యాలయం ప్రక్కన ఏర్పాటుచేసిన ఈవీఎం గోదాములను శనివారం ఉదయం జిల్లా కలెక్టర్  ఓ. ఆనంద్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా  అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి మాలోల తో కలిసి గోదాముల డోర్ లాక్ సీళ్ళ స్థితిని తనిఖీ చేసి ప్రస్తుతం ఈవీఎంల రక్షణ చర్యలు, భద్రతప్రమాణాలు ఈసీ మార్గదర్శకాల ప్రకారం అమలవుతున్నాయా అనే అంశాలపై అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసుసిబ్బందిఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ పోలీసు లాక్ బుక్ ను పరిశీలించారు. అలాగే సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ పనితీరును, నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగింపు, అగ్నిమాపక పరికరాల అందుబాటుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ కనకరాజు సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్ బెంజ్ మెన్ తదితరులు పాల్గొన్నారు. 

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..