BREAKING
ఎస్సై శ్రీధర్ రెడ్డిని సన్మానించిన ముదిరాజ్ సంఘంనాయకులు వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు సూఫీ ఖాజా హుస్సేన్ మద్దతు స్వయంగా కలిసి మద్దతు కోరిన బీసీ రమేష్ గౌడ్ 61వ డివిజన్‌లో దొండ్లవాగు జయమ్మ ప్రచార హోరు.. ఇంటింటా ఓట్ల అభ్యర్థన.. భారీ జనసందోహం మధ్య టీడీపీ అభ్యర్థి ప్రచారం.. నక్కలపాలెంలో నేత్రదానం 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారంటీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి రెండో, రోడ్డు లో స్వతంత్ర మేయర్ అభ్యర్థి టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార హోరు.. ఉంగరం గుర్తుకు ఓటేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి.. భారీ జనసందోహం మధ్య ప్రచారం.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ అమెరికా న్యాయస్థానం సంచలన తీర్పు ఫ్లోరిడాలో ట్రంప్ సంచలన ప్రకటన...ఇరాన్ వ్యవహారం తేలిన తర్వాత క్యూబాతో ఒప్పందంపై దృష్టి పటాన్‌చెరు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి నిర్బంధంలో ఉన్న వలసదారులకు రాజ్యాంగపరమైన బెయిల్ విచారణ హక్కు లేదు ఈవీఎం గోదాములు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అమెరికా మీడియా రంగంలో అనూహ్య పరిణామం సైబర్ నేరగాళ్ల మ్యూల్ ఖాతాలపై పోలీసుల కొరడా: బ్రిటన్ బడ్జెట్‌లో రెండు ప్రభుత్వ రంగ రుణ సంస్థలకు 20 బిలియన్ల పౌండ్ల భారీ మూలధన నిధులు

22వ డివిజన్‌లో లక్ష్మీదేవి ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన..

Select Suryaa Now
22వ డివిజన్‌లో లక్ష్మీదేవి ప్రచార హోరు..   ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన..

(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)

అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 22వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి లక్ష్మీదేవి ఎన్నికల ప్రచారంలోదూసుకెళ్తున్నారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు,అభిమానులతో కలిసి ఆమె ప్రచార జోరును పెంచారు.డివిజన్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని లక్ష్మీదేవి అభ్యర్థించారు. ప్రజల మద్దతుతో విజయం సాధించేందుకు కృషి చేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆమె ప్రచారానికి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా నాయకుడు బోయ గోపాల్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. డివిజన్‌లో కొనసాగుతున్న ప్రచారంతో ఎన్నికల సందడి నెలకొంది