BREAKING
ఎస్సై శ్రీధర్ రెడ్డిని సన్మానించిన ముదిరాజ్ సంఘంనాయకులు వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు సూఫీ ఖాజా హుస్సేన్ మద్దతు స్వయంగా కలిసి మద్దతు కోరిన బీసీ రమేష్ గౌడ్ 61వ డివిజన్‌లో దొండ్లవాగు జయమ్మ ప్రచార హోరు.. ఇంటింటా ఓట్ల అభ్యర్థన.. భారీ జనసందోహం మధ్య టీడీపీ అభ్యర్థి ప్రచారం.. నక్కలపాలెంలో నేత్రదానం 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారంటీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి రెండో, రోడ్డు లో స్వతంత్ర మేయర్ అభ్యర్థి టోపీ వెంకటేష్ వాల్మీకి ప్రచార హోరు.. ఉంగరం గుర్తుకు ఓటేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి.. భారీ జనసందోహం మధ్య ప్రచారం.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ అమెరికా న్యాయస్థానం సంచలన తీర్పు ఫ్లోరిడాలో ట్రంప్ సంచలన ప్రకటన...ఇరాన్ వ్యవహారం తేలిన తర్వాత క్యూబాతో ఒప్పందంపై దృష్టి పటాన్‌చెరు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి నిర్బంధంలో ఉన్న వలసదారులకు రాజ్యాంగపరమైన బెయిల్ విచారణ హక్కు లేదు ఈవీఎం గోదాములు పరిశీలించిన జిల్లా కలెక్టర్ అమెరికా మీడియా రంగంలో అనూహ్య పరిణామం సైబర్ నేరగాళ్ల మ్యూల్ ఖాతాలపై పోలీసుల కొరడా: బ్రిటన్ బడ్జెట్‌లో రెండు ప్రభుత్వ రంగ రుణ సంస్థలకు 20 బిలియన్ల పౌండ్ల భారీ మూలధన నిధులు

40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారం..

Select Suryaa Now
 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారం..

అనంతపురం 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారం.టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం ముమ్మరం.

అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్నేహ డివిజన్‌లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానికంగా ప్రజలను కలుస్తూ తమ ప్రచారాన్ని కొనసాగించారు. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. డివిజన్‌లో ప్రజల మద్దతు కోరుతూ స్నేహ ప్రచారాన్ని కొనసాగించారు. కలెక్టరేట్ రిపోర్టర్ వేణు..