BREAKING
కుందుర్పి లో చంటి బిడ్డలతో ఇద్దరు తోడికోడళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేయికి క్రిప్టో స్కామ్ కేసులో భారీ ఊరట డీఆర్ కాంగోలో ఎబోలా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం: ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన.. ప్రాణాంతక వైరస్‌పై పోరులో మరో ముందడుగు! భారత్, న్యూజిలాండ్ రెండో టీ20.. తుది జట్టులో కీలక మార్పులపై ఉత్కంఠi వర్తక సంఘం నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 నేడే.. వైభవ్‌కు అవకాశం దక్కేనా? జింబాబ్వేపై ఘన విజయం.. ట్రై సిరీస్‌ను కైవసం చేసుకున్న అఫ్గానిస్తాన్ రాయలసీమకు కృతజ్ఞతగా ‘రణబాలి’ చేశా: హీరో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ టాలీవుడ్‌లోకి ఒడియా బ్లాక్‌బస్టర్.. ఆకట్టుకుంటున్న ‘జడి’ తెలుగు గ్లింప్స్ సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల బాలిస్టిక్ క్షిపణి దాడి భగ్నం: గగనతలంలోనే కూల్చివేసిన సౌదీ ఎయిర్ డిఫెన్స్ బలగాలు.. పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు! అక్టోబర్ 24: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే కాలువలో కాలుజారి వ్యక్తి మృతి పెగరగుంట ఎంపీటీసీ అభ్యర్థిగా భువనేశ్వరి జగదీష్ నాయుడు నామినేషన్ ఏ ఐ టి యు సి కృషితో పెనాల్టీని రద్దు చేసిన సింగరేణి యాజమాన్యం దాడిలో గాయపడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరామర్శ...

కాలువలో కాలుజారి వ్యక్తి మృతి

Select Suryaa Now
కాలువలో కాలుజారి వ్యక్తి మృతి


ఆత్మకూరు /మేజర్ న్యూస్:  వనపర్తి జిల్లా వనపర్తి జిల్లా అమరచింత మండలం  జూరాల ఎడమ కాలువలో కాలుజారి ఒక వ్యక్తి మరణించిన సంఘటన చోటు చేసుకున్నది. అమరచింత ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన షరాబు పవన్ కుమార్ తండ్రి బ్రహ్మచారి వయసు (39 )వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి జూరాల ప్రాజెక్టును చూడడానికి రావడం జరిగింది. మధ్యాహ్నం అందాజా 3.00 గంటల ప్రాంతంలో షరాఫ్ పవన్ కుమార్ జూరాల ఎడమ కాలువలో స్నానం చేయడానికి నీటిలో దిగి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి అంటే కాలువలో పడగా కాలువ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు తెలిపారు. సాయంత్రం 5.00 గంటల సమయంలో పవన్ కుమార్ యొక్క మృతదేహం లభ్యమైనట్లు, ఈ సంఘటనకు పై అమరచింత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు శుక్రవారం రాత్రి ఆయన పేర్కొన్నారు.
_రాజారత్నం ఆత్మకూరు వనపర్తి జిల్లా.