పెగరగుంట ఎంపీటీసీ అభ్యర్థిగా భువనేశ్వరి జగదీష్ నాయుడు నామినేషన్
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పలమనేరు మండలం పెగరగుంట ఎంపీటీసీ అభ్యర్థిగా ఏ. భువనేశ్వరి జగదీష్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకున్న ఆమె, సంబంధిత అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్