BREAKING
సైబర్ నేరగాళ్ల మ్యూల్ ఖాతాలపై పోలీసుల కొరడా: బ్రిటన్ బడ్జెట్‌లో రెండు ప్రభుత్వ రంగ రుణ సంస్థలకు 20 బిలియన్ల పౌండ్ల భారీ మూలధన నిధులు రిమ్స్ లో గర్భిణీ మృతి.. కడుపులో కవలలు సైతం మృతి శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుడికి విశేష అభిషేకాలు ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పరిశీలనకు పటిష్ట భద్రత జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలతో పోలీసుల అప్రమత్తత.. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా సప్లయర్ వివాదంతో రెండు నెలలుగా నిలిచిపోయిన ట్రిపుల్ సెవెన్ కార్గో విమానాల తయారీ అమెరికాలో పెరిగిన ధరలు, మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు గండం బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలలో అవినీతిపై లూలా, బోల్సోనారో మధ్య హోరాహోరీ విమర్శలు ఆర్ట్స్ కళాశాల మైదానంలో వైసీపీ మేయర్ అభ్యర్థి ప్రచారం 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారం.. జర్మనీలో హిట్లర్ చారిత్రక నివాసం ఈగల్స్ నెస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం అమెరికాలో గూఢచార సమాచారాన్ని ప్రియురాలి సబ్‌స్టాక్‌కు లీక్ చేసిన ప్రభుత్వ కాంట్రాక్టర్ అరెస్ట్ 22వ డివిజన్‌లో లక్ష్మీదేవి ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన.. జిమ్ నుంచి జారిపడి మహిళ మృతి దేవరగట్టులో ఇనుప గొలుసులు తెంపిన గొరవయ్య.

టిడిపి ఎంపీటీసీల నామినేషన్ వచ్చిన తెలుగు తమ్ముళ్లకు ధన్యవాదాలు. దేవినేని రమ కోటేశ్వరరావు.

Select Suryaa Now
టిడిపి ఎంపీటీసీల నామినేషన్ వచ్చిన తెలుగు తమ్ముళ్లకు ధన్యవాదాలు. దేవినేని రమ కోటేశ్వరరావు.

సూర్య న్యూస్ ముండ్లమూరు. 

టిడిపి ఎంపీటీసీల నామినేషన్లకు వచ్చిన తెలుగు తమ్ముళ్లు కోటమ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలను ఎంపీపీ టిడిపి అభ్యర్థి దేవినేని రమా కోటేశ్వరావు తెలిపారు. ముండ్లమూరు లో వరుసగా మూడు రోజుల జరిగిన నామినేషన్ కార్యక్రమాలకు పాల్గొని కార్యక్రమం పూర్తయ్యే వరకు అంకితభావంతో నిలిచిన ప్రతి నాయకుడు కార్యకర్త అభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు ఆమె తెలిపారు. అందరి సహకారం ఐకమత్యం పార్టీ పట్ల ఉన్న నిబద్ధతే కూటమి నిలయానికి బలమైన పునాది అదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ విజయాన్ని సాధిద్దామని టిడిపి నాయకులు కార్యకర్తలకు ఎంపీపీ అభ్యర్థి దేవినేని రమ కోటేశ్వరావు సూచించారు.