BREAKING
సప్లయర్ వివాదంతో రెండు నెలలుగా నిలిచిపోయిన ట్రిపుల్ సెవెన్ కార్గో విమానాల తయారీ అమెరికాలో పెరిగిన ధరలు, మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు గండం బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలలో అవినీతిపై లూలా, బోల్సోనారో మధ్య హోరాహోరీ విమర్శలు ఆర్ట్స్ కళాశాల మైదానంలో వైసీపీ మేయర్ అభ్యర్థి ప్రచారం 40వ డివిజన్‌లో స్నేహ విస్తృత ప్రచారం.. జర్మనీలో హిట్లర్ చారిత్రక నివాసం ఈగల్స్ నెస్ట్‌లో భారీ అగ్నిప్రమాదం అమెరికాలో గూఢచార సమాచారాన్ని ప్రియురాలి సబ్‌స్టాక్‌కు లీక్ చేసిన ప్రభుత్వ కాంట్రాక్టర్ అరెస్ట్ 22వ డివిజన్‌లో లక్ష్మీదేవి ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన.. జిమ్ నుంచి జారిపడి మహిళ మృతి దేవరగట్టులో ఇనుప గొలుసులు తెంపిన గొరవయ్య. అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి వీర రాఘవులుకి కూటమి శ్రేణుల సంపూర్ణ మద్దతుతో విస్తృత ప్రచారం షురూ.. టిడిపి ఎంపీటీసీల నామినేషన్ వచ్చిన తెలుగు తమ్ముళ్లకు ధన్యవాదాలు. దేవినేని రమ కోటేశ్వరరావు. 16వ వార్డులో అన్నపూర్ణ మూర్తి ప్రచారం జోరు బాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం ఉట్స్ సారంగపల్లి జీపీలో పెన్షన్ల పంపిణీ..

బాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం

Select Suryaa Now
బాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం

బాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం

ఘనంగా నల్ల నాగుల బాల్ రెడ్డి 68వ జన్మదిన వేడుకలు

మంచాల: పి ఏ సి ఎస్ మాజీ చైర్మన్ నల్ల నాగుల బాల్ రెడ్డి 68వ జన్మదిన వేడుకలు శనివారం నోములలో గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి చింతకింది చక్రపాణి హాజరై బాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ బాల్ రెడ్డి ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంగళారం యాదయ్య,  రాములు, దండు బాలయ్య, ఐతరాజు బాలయ్య, మంగళారం శంకర్,  నరసింహ తదితరులు పాల్గొన్నారు.

 

✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల