BREAKING
కార్తీక పౌర్ణమి వేడుకలతో గోదావరి తీరంలో ఆధ్యాత్మిక శోభ 'అలియాస్ రుక్మిణి' ట్రైలర్ అప్‌డేట్.. తనపై తానే సెటైర్ వేసుకున్న నాని కార్తీక పౌర్ణమి వేడుకల్లో సామూహిక వ్రతాలు సెమీస్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఎ! త్రివిక్రమ్ సినిమాలో ఇలాంటి పాట ఏంటి? యూట్యూబ్‌లో మళ్ళీ ట్రోల్ అవుతున్న వెంకటేష్ సాంగ్ పుల్లూరు బండపై భక్తుల కోలాహలం మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా! ఫహద్ ఫాజిల్ 'అసరీరి' రిలీజ్ డేట్ ఫిక్స్.. న్యూ ఇయర్ కానుకగా థియేటర్లలోకి గొల్లపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాం!! జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు పొదరాళ్లపల్లిలో విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి రైతు రెడ్డెప్పకు అండగా నిలిచిన MPTC హేమలత బాయి.. కలెక్టరేట్ గ్రంథాలయానికి 75 పుస్తకాల వితరణ భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం మహేశ్ బాబు లేటెస్ట్ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ డైరెక్టర్ కోసమే ఇంతలా మారిపోయారా? ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్స్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి

Select Suryaa Now
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్స్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి

తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అధికారిక పర్యటనలో భాగంగా ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయువును ఆయన కలిశారు.  ఈ భేటీ సందర్భంగా వరంగల్ మామునూరు అలాగే ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయిలో భూసేకరణ చేపట్టి అప్పగించిందని, త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్‌లో శంకుస్థాపన నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆదిలాబాద్‌లో ప్రయాణీకుల రాకపోకలతో పాటు కార్గో టెర్మినల్స్, ఎంఆర్‌ఓ (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్) సౌకర్యాలు కల్పించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రಿಯನ್ನು కోరారు. రాష్ట్రంలో ఏవియేషన్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా చర్చించారు