BREAKING
మెదక్ జిల్లాలో మనోహరాబాద్ ఒక్కటే కరువు పీడిత మండలం గ్రామానికి మౌలిక వసతులు సమకూరుస్తా -- స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి చాట్రాతి ప్రసాద్ గుమ్మేపల్లిలో జోరందుకున్న సైకిల్ ప్రచారం – అభ్యర్థులకు ప్రజల మద్దతు కోరిన నాయకులు* రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌లో మెదక్ విద్యార్థినికి ప్రథమ స్థానం ఎల్‌నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు నిందితులు అరెస్ట్* * రెండు తుపాకులు, 37 ఇనుప గుండ్లు స్వాధీనం… వన్యప్రాణుల మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు-సీఐ నాగరాజు, ఎస్సై రాజేష్ కుమార్..* పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి బ్రిడ్జి నిర్మాణానికి మట్టి నమూన సేకరణ... మట్టి నమూన పనుల పరిశీలిస్తున్న ఆర్ అండ్ బి అధికారులు... మధుర నగర్ వెంచర్ ప్లాట్ల వివాదం.. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు హాలియా మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడిగా నంద్యాల వేణు నియామకం మీదివేములలో టీడీపీ ముమ్మర ప్రచారం విరువూరు, పాపన్నగారిపల్లిలో కూటమి ప్రచార సందడి! సైబర్ మోసాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష.. -- అవగాహనతోనే నేరాల నియంత్రణ సాధ్యం -- నారాయణపేటలో పోలీసుల ఫ్లాష్ వాక్ – బాధితులు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి -- నారాయణపేట ఎస్పీ డాక్టర్ జి. వినీత్ ప్రజాదరణతో ముందుకెళ్తున్న ఎన్డీయే కూటమి బ్రహ్మాసముద్రం లో వైయస్సార్సీపి జడ్పిటిసి అభ్యర్థి ఇంటింటా ప్రచారం జోరు.

టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గణేష్ గౌడ్

Select Suryaa Now
టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గణేష్ గౌడ్

*కడ్తాల్, రంగారెడ్డి 

శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గణేష్ గౌడ్ ప్రత్యేకంగా కలిశారు ఈ సందర్భంగా టీపీసీసీ ప్రెసిడెంట్ కు పుష్పగుచ్ఛం అందజేసి గణేష్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. లీగల్ సెల్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆయనకు వివరించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించినట్లు గణేష్ గౌడ్ తెలిపారు.