BREAKING
తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్ -పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం త్వరలో మార్కో రూబియోతో బ్రెజిల్ విదేశాంగ మంత్రి భేటీ ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నీలం మధు ఘన నివాళులు హ్యాకింగ్ ఘటనలపై బినాన్స్ 90 శాతం దొంగిలించబడిన అసెట్స్ రీప్లేస్ చేసినట్లు వెల్లడి ప్రజా రక్షణలో సుదీర్ఘ సేవలు.. ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావుకు ఘన వీడ్కోలు విష్ణుకు అభినందించిన గ్రామ సర్పంచ్ రాధిక ఏసయ్య ఖతార్ మధ్యవర్తులతో ఇరాన్ రాయబారుల రహస్య భేటీ కొనుగోలు కేంద్రం ప్రారంభించండి మహాప్రభో నాగు పాము దర్శనం... భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందం పరిటాల సునీతమ్మ స్ఫూర్తితో రామగిరిలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం

బ్రిడ్జి నిర్మాణానికి మట్టి నమూన సేకరణ... మట్టి నమూన పనుల పరిశీలిస్తున్న ఆర్ అండ్ బి అధికారులు...

Select Suryaa Now
బ్రిడ్జి నిర్మాణానికి మట్టి నమూన సేకరణ...  మట్టి నమూన పనుల పరిశీలిస్తున్న ఆర్ అండ్ బి  అధికారులు...


కనగల్, మేజర్ న్యూస్:  కనగల్లో హ్యమ్  రోడ్డు నిర్మాణంలో భాగంగా కనగల్  వాగులో   నూతన బ్రిడ్జి నిర్మాణానికి మట్టి నమూనా సేకరణ పనులు కొనసాగుతున్నవి.   శనివారం ఆర్ అండ్ బి డిఈ గణేష్, ఎఇ శ్రీకాంత్  నమూనా  సేకరణ  పనులను  పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. అదేవిధంగా కనగల్ ఎక్స్ రోడ్ నుంచి కనగల్ గ్రామం వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణతో పాటు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం మీదుగా పురాతన శివాలయం వరకు సీసీ రోడ్డు ఏర్పాటుకు సర్వే జరిపారు. అనంతరం డి ఇ గణేష్ మాట్లాడుతూ కనగల్ జంక్షన్ విస్తరణలో భాగంగా డ్రెన్ కాలువల నిర్మాణం పనులను సోమవారం ప్రారంభిస్తామన్నారు.  కనగల్   బ్రిడ్జి వద్ద డీవీకే రోడ్డు నుంచి  తేలకంటి గూడెం వరకు ఐదు కిలోమీటర్ల డబల్ రోడ్డు పనులు త్వరలో మొదలవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్,   సర్పంచ్ నర్సింగ్  మురళీధర్ గౌడ్ ,మాజీ ఎంపీటీసీ నర్సింగ్ కృష్ణయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.