BREAKING
తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్ -పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం త్వరలో మార్కో రూబియోతో బ్రెజిల్ విదేశాంగ మంత్రి భేటీ ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నీలం మధు ఘన నివాళులు హ్యాకింగ్ ఘటనలపై బినాన్స్ 90 శాతం దొంగిలించబడిన అసెట్స్ రీప్లేస్ చేసినట్లు వెల్లడి ప్రజా రక్షణలో సుదీర్ఘ సేవలు.. ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావుకు ఘన వీడ్కోలు విష్ణుకు అభినందించిన గ్రామ సర్పంచ్ రాధిక ఏసయ్య ఖతార్ మధ్యవర్తులతో ఇరాన్ రాయబారుల రహస్య భేటీ కొనుగోలు కేంద్రం ప్రారంభించండి మహాప్రభో నాగు పాము దర్శనం... భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందం పరిటాల సునీతమ్మ స్ఫూర్తితో రామగిరిలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం

హాలియా మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడిగా నంద్యాల వేణు నియామకం

Select Suryaa Now
హాలియా మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడిగా నంద్యాల వేణు నియామకం

 

 

హాలియా మేజర్ న్యూస్.
భారతీయ జనతా పార్టీ హాలియా మున్సిపాలిటీ అధ్యక్షుడిగా  నంద్యాల వేణు  ను  నియమించినట్లు బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు, ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
నూతనంగా నియమితులైన అధ్యక్షులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.