BREAKING
నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ రేణుకా దేవి స్వప్న ను కలిసిన మున్సిపల్ కమిషనర్ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలే విద్యార్థులకు స్ఫూర్తిదాయకం స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నూతన చిత్రం 'సిద్ధు10' గ్రాండ్ లాంచ్.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో మరో క్రేజీ ప్రాజెక్ట్! నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి 9వ మైలులో పోలీసుల మెరుపు దాడులు..! అరుదైన సందేశాత్మక చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్'.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక! చెక్‌పోస్ట్ బారియర్ లేకుండానే తనిఖీలు ఎలా? ప్రశ్నించిన విలేకరులకు బీట్ ఆఫీసర్ దురుసు సమాధానం! పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి! అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం 12 మంది రైతులకు రూ.73 లక్షల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి రేషన్ దుకాణదారులతో ఎమ్మార్వో సమీక్షా సమావేశం రాజ్‌తరుణ్ 'టార్టాయిస్' సినిమా నుంచి 'రంగు రంగు పిల్లరో' ఫోక్ సాంగ్ విడుదల.. అలరిస్తున్న పెంచల్ దాస్ గీతం! పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి.

సందడిగా సదర్ సమ్మేళనం

Select Suryaa Now
సందడిగా సదర్ సమ్మేళనం

పెద్దశంకరంపేట ; మండల పరిధిలోని రామోజిపల్లిలో యాదవ సోదరుల అధ్వర్యంలో సదర్ పండుగ వేడుకలను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దున్నపోతుల విన్యాసాలతో పాటు సాంప్రదాయ ఆటపాటలు, యువకుల నృత్యాలతో గ్రామంలో సందడి నెలకొంది. యాదవుల ఆరాధ్యదైవమైన పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దున్నపోతులకు ప్రత్యేక అలంకరణ చేపట్టి గజ్జలు కట్టి ఊరేగించారు. దున్నపోతుల విన్యాసాలు అందరిని ఆలరించాయి. ఈ సదర్ వేడుకలను వీక్షించేందుకు వివిధ గ్రామాల నుండి యాదవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ జయశీల, మాజీ ఎంపీపీ బాసాడ రాజు, యాదవసంఘం అధ్యక్షుడు హెచ్.రాజు, ఎల్లయ్య, నాయకులు అశోక్, రాంచందర్, అనంతరావు, ఉపసర్పంచ్ సంగమేశ్వర్, గ్రామపెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.