BREAKING
తెరుచుకోని 'స్వర్ణ'.. వెనుతిరుగుతున్న జనం! అజేష్ గెలిస్తే త్రిబుల్ ఇంజన్ సర్కార్‌తో సమగ్ర అభివృద్ధి.. సినీనటుడు, బీజేపీ నేత సాయికుమార్ పిలుపు తుఫాన్ ప్రభావం పై జిల్లా లో ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ వినోద్ కుమార్ వి ఆ రెండు చిత్రాల మాదిరిగానే 'సీన్' కూడా సంచలనం సృష్టిస్తుంది: స్టార్ హీరో సూర్య ధీమా! ఇన్స్పైర్ ప్రాజెక్టుల్లో సంగారెడ్డి విద్యార్థుల సత్తా! రామాయణం సంగీతంపై వచ్చే విమర్శలను పట్టించుకునే ఓపిక లేదు: ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు! ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మేము చాలా సంతోషంగా ఉన్నాం.. ఆ వదంతులను నమ్మకండి: రష్మిక మందన్న క్లారిటీ! మున్సిపాలిటీలో వైశ్య సామాజిక వర్గానికి తొలిసారి కౌన్సిలర్ పదవి బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ ఎల్ ని నో ముప్పుతో పొంచి ఉన్న తీవ్ర నీటి ఎద్దడి మార్కాపురంలో జిల్లా ప్రజాప్రతినిధుల కీలక భేటీ మున్సిపల్ చైర్మన్ అభినందించిన జిల్లా ఇన్చార్జి మంత్రి రెబల్ స్టార్ ప్రభాస్‌తో అలాంటి సినిమా చేయాలని ఉంది.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు! మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్

శ్రీ భూ లక్ష్మీదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభం - విశాల్ సుధాం

Select Suryaa Now
శ్రీ భూ లక్ష్మీదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభం - విశాల్ సుధాం

సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : బేగంపేట్ శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలోని శ్రీ భూ లక్ష్మి దేవీ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అందరంగా వైభవంగా జరిగింది. మొదటి రోజు ఆదివారం అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. టెంపుల్ డోనర్ విశాల్ సుధాం ఆధ్వర్యంలో కన్య పూజ ఘనంగా జరిగింది. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాల వితరణ చేశారు .