BREAKING
గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి? అవిసె గింజల్లో దాగిన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? వట్లూరులో కూటమి అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే చింతమనేని ఎన్నికల ప్రచారం చిలగడదుంప తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఆల్వాల్ లో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పలమనేరు ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్ విజయశేఖర్ - ఒంటరిగా కనిపించిన బాలుడి ని గుర్తించి తల్లి దండ్రులకు సురక్షితం గా అప్ప గించిన పోలీసులు సాయి కిషోర్ విద్యార్థుల ప్రతిభ.. కామర్స్ కార్నివాల్‌లో విజయం పత్తి రైతులను ఆదుకోండి - క్వింటాకి రూ 12,000-00 లు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి - టి డీ పీ రాష్ట్ర నాయకులు కొలను వేణుగోపాల్ రెడ్డి రూరల్ మండలంలో జడ్పిటిసి అభ్యర్థి ఇంటింటా ప్రచారం గ్రామ స్వరాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా స్పష్టం - జడ్పిటిసి అభ్యర్థిని షేక్ నాజియాకి మద్ధతుగా ప్రచారం విద్యార్థులకు సైబర్ క్రైమ్, హెల్ప్ లైన్ ల పై అవగాహన పలమనేరు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

శాపురం నరసింహారెడ్డి చేతుల మీదుగా బాలయ్యకు ఆత్మీయ సన్మానం

Select Suryaa Now
శాపురం నరసింహారెడ్డి చేతుల మీదుగా బాలయ్యకు ఆత్మీయ సన్మానం

పటాన్‌చెరు;ఓడీఎఫ్ ఉద్యోగి సాయిన్లోల్ల బాలయ్య పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముత్తంగి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాపురం నరసింహారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాలయ్యను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందించిన సేవలు ఆదర్శప్రాయమని శాపురం నరసింహారెడ్డి కొనియాడారు. పదవీ విరమణ అనంతరం బాలయ్య ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, ఉద్యోగులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.