BREAKING
"రాజా"నగరంలో బత్తుల పరాభవం! జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ ....విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్న మహేశ్వరి విద్యా వికాసానికి ఆజాద్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయం... కలెక్టర్ మహేష్ కుమార్.... బిజెపిలోకి లింగమడుగు ఉపసర్పంచ్ గెలుపోటములు సహజం.. వైసీపీ క్యాడర్ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు గెలుపు ఓటమి సహజం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్నం మహేశ్వరి దేవి వివాహబంధంలోకి అడుగుపెట్టిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, కావ్యా మారన్.. గ్రీస్‌లో ఘనంగా వివాహం! ఆజాద్ సేవలు చిరస్మరణీయం దారితప్పిన రోడ్లు మూన్నాళ్ళ ముచ్చటే పంచాయతీ ఎన్నికలలో గొడవలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు ఎస్ఐ. ప్రమాణ స్వీకారం చేయకనే.. తాగునీటి సమస్య పరిష్కరించిన కౌన్సిలర్ జానకమ్మ బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

సెయింట్ గ్రెగోరియస్ సేవలు వినియోగించుకోవాలి....!

Select Suryaa Now
సెయింట్ గ్రెగోరియస్ సేవలు వినియోగించుకోవాలి....!

 


మర్రిగూడ, మేజర్ న్యూస్; సెయింట్ గ్రిగోరియస్ ఆధ్వర్యంలో  కంటి పరీక్షకు సంబంధించి సేవలను ఉపయోగించుకోవాలని మర్రిగూడ ఉప సర్పంచ్ మహేశ్వరం రమేష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కంటి వైద్య సేవలను ఆయన ప్రారంభించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ కంటి పరీక్షలకు సంబంధించి ఉచిత కన్సల్టెన్సీ ఉంటుందని  తెలిపారు. కంటికి సంబంధించి మేజర్ సర్జరీలకు, అతి తక్కువలో  చార్జెస్ ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆంటోనీ సంబంధిత వైద్య సిబ్బంది తదితరులున్నారు.