BREAKING
నేటి పంచాంగం 13నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు వంగల కళ్యాణి

Select Suryaa Now
ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు వంగల కళ్యాణి

పాలకుర్తి, మేజర్ న్యూస్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగానూతనంగా ఎన్నికైన వంగల కల్యాణి  మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికైన  వంగల కల్యాణి కి శుభాకాంక్షలు  తెలిపారు. జిల్లాలో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని,కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. వారితో క్యాంప్ కార్యాలయంలో ఆత్మ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, మాజీ సర్పంచ్ యాకాంత రావు, పశులాది వెంకటేష్, మొలుగూరి యాకయ్య, వర్రె వెంకన్న, ఐలయ్య, పుల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.

రిపోర్టర్: సోమయ్య ,పాలకుర్తి, జనగామ జిల్లా