BREAKING
నేటి పంచాంగం 13నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్

జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ ....విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం

Select Suryaa Now
జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ ....విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం

కర్ణాటక రాష్ట్రంలోని గౌరీబిదనూరులో ఇటీవల నిర్వహిం చిన జాతీయ స్థాయి కరాటే ఛాంపియ న్‌షిప్ పోటీల్లో తనకల్లు మండలంలోని కొక్కంటి క్రాస్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కటా విభాగంలోపాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు పాల్గొనడం పట్ల పాఠశాలయాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా బుధవారం పాఠశాల ఆవరణలో నిర్వ హించిన అభినందన సభలో చైర్‌పర్సన్ సనత్ కుమార్, కరస్పాండెంట్ పి.జి. నరేష్ విద్యార్థులను అభినందించారు. కరాటే సాధన వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మ విశ్వాసం, శారీరక దృఢత్వంతో పాటు స్వీయరక్షణ నైపు ణ్యాలు పెంపొందుతాయని వారు పేర్కొన్నారు. విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.విద్యార్థులకు కరాటేలో శిక్షణ అందించిన మాస్టర్ షేక్షావలిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ శివ, కరాటే ఇన్‌స్ట్రక్టర్ కేశవర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.