BREAKING
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. జార్ఖండ్ జట్టు ప్రకటన, ఇషాన్‌ కిషన్‌కు దక్కని చోటు! మహిళా వర్సిటీలో విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్ శభాష్ చంద్ర..! జనగణనను పకడ్బందీగా నిర్వహించండి లైఫ్‌సైన్సెస్ రంగంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు.. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. లైఫ్‌సైన్సెస్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మధ్య ఒప్పందం ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి కే-రిడ్జ్ స్కూల్‌లో ఘనంగా ఎన్‌సీసీ యూనిట్ ప్రారంభోత్సవం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’ నుంచి మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ ‘ఎవరైనా’ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! గ్రంథాలయాలు విజ్ఞానాలయాలు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి : ఇంకొల్లు సి.ఐ రామ్‌ నాయక్‌ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు అవకాశం డిసెంబర్ 31 లోపు నిధి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి : డిఇఓ వైఎస్ జగన్‌ను కలిసిన చవ్వా రాజశేఖర్ రెడ్డి *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు*

సేంద్రియ పంటలను పరిశీలించిన ఫీల్డ్ ఇన్స్పెక్టర్, నవ్య.

Select Suryaa Now
సేంద్రియ పంటలను పరిశీలించిన ఫీల్డ్ ఇన్స్పెక్టర్, నవ్య.

వట్టిపల్లి ,.మండలంలోని ఖాదీరాబాద్ గ్రామ శివారులో కొందరు రైతులు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వరి, కంది పంటలను సాగు చేస్తున్నారు. ఆ పంటలను 12- 11 -2026 రోజున ,ఫీల్డ్ ఇన్స్పెక్టర్ నవ్య సందర్శించినారు. నవ్య మాట్లాడుతూ! రైతులందరూ సేంద్రీయ పద్ధతులలో వ్యవసాయం చేసి, ఖర్చు తగ్గించుకోవాలి అన్నారు. జీవామృతం పంటలపై పిచికారి చేయవచ్చు లేదా చెట్ల మొదట్లో పోయవచ్చు ,రసాయన ఎరువుల ద్వారా భూమి పైపొర దెబ్బతింటుంది .మానవుల ఆరోగ్యము పాడవుతుంది. కావున రసాయనాలు తక్కువ వాడి ,సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడి, అటు భూమిని ఇటు మానవుల ఆరోగ్యమును కాపాడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఇన్స్పెక్టర్ నవ్యతోపాటు ,ఏ ఈ ఓ లు పరిమళ, అనురాధ ,సురేఖ, కృషి సఖీలు పాల్గొన్నారు.