BREAKING
గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా.. గ్రామ పంచాయతీల పోరుకు మోగిన నగారా.. ప్రతి రైతుకు డిజిటల్ గుర్తింపు.. వ్యవసాయ సేవలకు సరికొత్త భరోసా. ఇండస్ట్రీయల్ ప్రాజెక్ట్ పై వర్క్ షాప్ ఆదివాసీ మహిళకు అగ్రతాంబూలం ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులు క్లియర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి పాలనలోనే ..:ఎమ్మెల్యే బండారు ఎంపీటీసీ రాజ్ కుమార్‌కు ఘన సన్మానం ఆ ఆరోపణలు అవాస్తవం... విశాఖలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధిపై నారా లోకేష్, రానా దగ్గుబాటి కీలక చర్చ.. సీఐఐ సదస్సులో ఆసక్తికర దృశ్యం! రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు కొత్త రేవుపోలవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! ఏటికొప్పాక కళాకృతుల స్టాల్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు తదితరులు మానసిక వికలాంగులకు స్కూల్ సామాగ్రి పంపిణీ

రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి : ఇంకొల్లు సి.ఐ రామ్‌ నాయక్‌

Select Suryaa Now
రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి : ఇంకొల్లు సి.ఐ రామ్‌ నాయక్‌

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించి వాహన దారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఇంకొల్లు సి.ఐ ఎం. రామ్‌ నాయక్‌ సూచించారు. ఇంకొల్లు రోటరీ ఐ కాన్‌ వద్ద ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్‌ వాడాలని కోరారు. వాహన పత్రాలు కలిగి ఉండాలని, లేని పక్షంలో ఇబ్బందులకు గురవుతారన్నారు. మితి మీరిన వేగం, మైనర్లకు వాహనాలు ఇవ్వటం చట్టరిత్యా నేరమన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు. తప్పని సరిగా వాహన దారులు ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలని ఎస్‌.ఐ బి. వినోద్‌ కుమార్‌ సూచించారు. సి.సి కెమేరాల్లో అన్ని పరిశీలిస్తున్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.