BREAKING
చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు ప్రారంభం అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వర్షిత్‌కు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కలిసికట్టుగా పని చేద్దాం సర్పంచ్ ఎన్నికల్లో గెలుద్దాం ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సభకు సిద్దిపేటలో ఏర్పాట్లు షురూ! బ్రహ్మాసముద్రం మండలం,ఎరిడికేరా సర్పంచ్ అభ్యర్థి గా గాజుల కుమార్ ఎన్నిక. పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు శ్రీ కాళహస్తి మున్సిపాలిటీ చైర్మన్ కొరకు సర్వే కూరగాయల సాగుతో అదనపు ఆదాయం ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్యానంతో మానసిక ప్రశాంతత.. అహింసా జగత్‌ పిరమిడ్‌ ధ్యాన ఆశ్రమం ప్రారంభం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు ఆర్బీఐ రెడ్ లైన్ దాటిన రిటైల్ ద్రవ్యోల్బణం: అక్టోబర్‌లో రెండేళ్ల గరిష్టం 6.09% నమోదు

కే-రిడ్జ్ స్కూల్‌లో ఘనంగా ఎన్‌సీసీ యూనిట్ ప్రారంభోత్సవం

Select Suryaa Now
కే-రిడ్జ్ స్కూల్‌లో ఘనంగా ఎన్‌సీసీ యూనిట్ ప్రారంభోత్సవం

నరసరావుపేట : జొన్నలగడ్డలోని కే-రిడ్జ్ స్కూల్‌లో నూతన ఎన్‌సీసీ (ఎన్సీసీ) యూనిట్‌ను గురువారం 23(ఏ ) బిఎన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ గోపాల్ త్రిపాఠి ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్నల్ గోపాల్ త్రిపాఠి మాట్లాడుతూ ఎన్‌సీసీ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సేవాభావం పెంపొందుతా యని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యత, దేశసేవ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాఠశాల చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖా భివృద్ధికి ఎన్‌సీసీ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొం దించేందుకు ఈ యూనిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్, క్యాంపస్ ఇన్‌చార్జ్, ఎన్‌సీసీ కేర్‌టేకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇంచార్జి…