BREAKING
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన కుందన లీడిట్ పరిశ్రమ ప్రతినిధులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కీలక చర్చలు భారత్ - శ్రీలంక మధ్య సాంకేతిక భాగస్వామ్యం రాజమహేంద్రవరం కు ఎన్నికల నేపాల్‌లో లోయలో పడిన ఎలక్ట్రిక్ వాహనం.. పద్నాలుగు మంది మృతి యూఏఈ తీరంలో ప్రక్షేపక దాడికి గురైన చమురు ట్యాంకర్ సైనిక వీరుల త్యాగాలకు సరికొత్త హంగులతో గాలంట్రీ అవార్డ్స్ పోర్టల్ ప్రారంభం శ్రీ మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు దేశవ్యాప్తంగా 'ఒక దేశం - ఒక రేషన్ కార్డు' పథకం భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదంపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజు త్రుటిలో ప్రాణాలు దక్కాయి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని కుందన రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స ప్రధానమంత్రి 'పీఎం రాహత్' పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు తండ్రి గురించి తరుణ్ భాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. ఆ మాటలు వింటే కన్నీళ్లాగవు మహిళలు, బాలికల భద్రతకు ‘షీ బాక్స్‌’లు ఫిర్యాదులు, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచాలి - జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్..

కలిసికట్టుగా పని చేద్దాం సర్పంచ్ ఎన్నికల్లో గెలుద్దాం

Select Suryaa Now
కలిసికట్టుగా పని చేద్దాం సర్పంచ్ ఎన్నికల్లో గెలుద్దాం

కుందుర్పి(మేజర్ న్యూస్) అందరం కలిసికట్టుగా పనిచేసి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో అన్ని సర్పంచి స్థానాల్లో విజయకేతనం ఎగిరేద్దామని వైకాపా నాయకులు పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలోని స్థానిక అల్లిపీరా స్వామి ఆశ్రమంలో వైసీపీ మండల కన్వీనర్ హనుమంతరాయుడు అధ్యక్షతన మండల సమావేశాన్ని గురువారం ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కన్వీనర్ సత్యనారాయణ శాస్త్రి సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి,పాలాక్షి, సిపిఐ నాయకులు గోపాల్ తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు వైకాపా సిపిఐ నాయకులు కలిసికట్టుగా పనిచేసి మండలంలోని 13 పంచాయతీలో సర్పంచ్ స్థానాలలో కైవసం చేసుకుందామన్నారు. పోటీ లేకుండా ఒక్కో పంచాయతీ నుండి ఒక్కఅభ్యర్థిని మాత్రమే వైసిపి మరియుమిత్రపక్షాల నుండి ఎంపిక చేయాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా తాజా ,మాజీ ప్రజాప్రతినిధులు వైసిపి నాయకులు అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.