BREAKING
శ్రీహరిపురంలో పల్లె నిద్ర కార్యక్రమం నవంబర్ 14 నుండి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేయండి గ్రంథాలయ వారోత్సవాలకు అధికారులకు ఆహ్వానం మండల పరిషత్ పీఠంపై"మరడాన"ముద్ర.. సంక్రాంతి బరిలో సందడికి సిద్ధం.. రెండు నెలల ముందే ప్రమోషన్స్ షురూ చేసిన అనిల్ రావిపూడి ఆటపాటలతో కూడిన బోధనపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ...ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనకదుర్గ. పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే లాయర్‌గా కీర్తి సురేశ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్.. సత్యవాన్ సావిత్రి ట్రైలర్ విడుదల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు మన్యం సవారి లో ఎన్ జి ఓ నాయుకులు గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంతవరకు మేలు చేస్తుంది? వైద్యులు చెబుతున్న అసలు నిజాలు ఇవే మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతి టీడీపీకి, రాజకీయ రంగానికి తీరని లోటు చేయి తడిపితే చాలు.. చెక్ పోస్టు దాటెయ్యడమే!!! అభివృద్ధి ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు!

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలింపు
తనకల్లు మేజర్ న్యూస్: మండల సమీపంలోని ఈతోడు రహదారిపై గురువారం ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లికి చెందిన చంద్రశేఖర్ అమడగూరు మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్నారు.
తన స్వగ్రామం నుంచి అత్తగారి ఊరైన మహమ్మదాబాద్ క్రాస్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈతోడు రహదారిలోని ఓ మలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు.