BREAKING
శ్రీహరిపురంలో పల్లె నిద్ర కార్యక్రమం నవంబర్ 14 నుండి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేయండి గ్రంథాలయ వారోత్సవాలకు అధికారులకు ఆహ్వానం మండల పరిషత్ పీఠంపై"మరడాన"ముద్ర.. సంక్రాంతి బరిలో సందడికి సిద్ధం.. రెండు నెలల ముందే ప్రమోషన్స్ షురూ చేసిన అనిల్ రావిపూడి ఆటపాటలతో కూడిన బోధనపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ...ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనకదుర్గ. పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే లాయర్‌గా కీర్తి సురేశ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్.. సత్యవాన్ సావిత్రి ట్రైలర్ విడుదల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు మన్యం సవారి లో ఎన్ జి ఓ నాయుకులు గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంతవరకు మేలు చేస్తుంది? వైద్యులు చెబుతున్న అసలు నిజాలు ఇవే మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతి టీడీపీకి, రాజకీయ రంగానికి తీరని లోటు చేయి తడిపితే చాలు.. చెక్ పోస్టు దాటెయ్యడమే!!! అభివృద్ధి ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు!

శ్రీ మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు

Select Suryaa Now
శ్రీ మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ 
కార్తీక మాసం సందర్భంగా మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రముఖులు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు శివాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం ఆలయ వేదపండితులు ప్రముఖులకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం వారు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి కరుణాకటాక్షాలు పొందారు.ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ పుట్టా అజయ్ కుమార్ రెడ్డి, ధర్మకర్త మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.