BREAKING
'భోగి'లో నా పాత్రతో ఆకట్టుకుంటా: డింపుల్ హయాతి ఆర్‌పీల సమస్యలు పరిష్కరించాలి నార్నూర్ లో వైభవంగా కాకడ హారతి 5 లక్షలు విలువైన నగదు బహుమతులు గల బ్రోచర్లను విడుదల చేసిన ఎమ్మెల్యే. దిందా గ్రామంలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి వైభవంగా పలమనేరు పురపాలక సంఘ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అమర్, సినీ నటుడు సుమన్ హాజరు చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి, వైస్ చైర్మన్‌గా జనసేనకు చెందిన మురాద్ ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంను సద్వినియోగం చేసుకోవాలి:గొట్టిముక్కల సర్పంచ్ సుద్దగళ్ల సంగీతా లింగమయ్య సారస్వత నికేతనాన్ని సందర్శించిన పరకాల ప్రభాకర్** ఇందిరమ్మ భీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి -జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డా. రాథోడ్ జైసింగ్ రేపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడిః ఎంపీ, ఆర్. కృష్ణయ్య పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అండ. చెత్తకుప్పల్లో బ్యాలెట్లు.. ఎన్నికల వ్యవస్థకే సిగ్గుచేటు మిట్టపాలెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి -జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డా. రాథోడ్ జైసింగ్

Select Suryaa Now
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి -జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డా. రాథోడ్ జైసింగ్

జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డా. రాథోడ్ జైసింగ్ అన్నారు.ఇటీవల నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డా. రాథోడ్ జైసింగ్ ను సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ రవిశంకర్ ,ప్రొఫెసర్లు డాక్టర్ పి. సుప్రియ, డాక్టర్ ఆర్ రఘు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, రేసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హనుమంతరావు,డాక్టర్ నిఖిల్,డాక్టర్  ప్రశాంత్ పుష్పగుచ్చం అందజేసి ఆహ్వానించారు. అదేవిధంగా నర్సింగ్ చీఫ్ ఇంపార్టెంట్ సంగీత,డిప్యూటీ నర్సింగ్ సూపర్డెంట్లు,హెడ్ నర్సులు, ఇతర నర్సింగ్ అధికారులు పూలమాలలు,శాలువాలతో మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ రాథోడ్ జైసింగ్ ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభాగాల అధిపతులు,నర్సింగ్ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన సేవలు అందించుటకు విశేషంగా కృషి చేద్దామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలోజిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవికుమార్ నాయక్,వివిధ విభాగాల అధిపతులు, వైద్యులు, నర్సింగ్అ ధికారులు, ఆర్.ఏం.ఓ.లు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్