BREAKING
'భోగి'లో నా పాత్రతో ఆకట్టుకుంటా: డింపుల్ హయాతి ఆర్‌పీల సమస్యలు పరిష్కరించాలి నార్నూర్ లో వైభవంగా కాకడ హారతి 5 లక్షలు విలువైన నగదు బహుమతులు గల బ్రోచర్లను విడుదల చేసిన ఎమ్మెల్యే. దిందా గ్రామంలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభం వైసీపీ సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి వైభవంగా పలమనేరు పురపాలక సంఘ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అమర్, సినీ నటుడు సుమన్ హాజరు చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి, వైస్ చైర్మన్‌గా జనసేనకు చెందిన మురాద్ ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకంను సద్వినియోగం చేసుకోవాలి:గొట్టిముక్కల సర్పంచ్ సుద్దగళ్ల సంగీతా లింగమయ్య సారస్వత నికేతనాన్ని సందర్శించిన పరకాల ప్రభాకర్** ఇందిరమ్మ భీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి -జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డా. రాథోడ్ జైసింగ్ రేపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడిః ఎంపీ, ఆర్. కృష్ణయ్య పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అండ. చెత్తకుప్పల్లో బ్యాలెట్లు.. ఎన్నికల వ్యవస్థకే సిగ్గుచేటు మిట్టపాలెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య

దిందా గ్రామంలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభం

Select Suryaa Now
దిందా గ్రామంలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభం
సూర్య, చింతలమానేపల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని’ చింతలమానేపల్లి మండలం, దిందా గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ మడవి నిర్మలా (వసంత్) ఉపసర్పంచ్ వాగడి శంకర్  ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు గ్రామ ప్రజలకు సూచించారు.