BREAKING
బంగ్లాదేశ్‌లో వేతన ఆందోళనల ఉద్రిక్తత అన్నదాన కార్యక్రమం శరణు ఘోషతో మార్మోగిన లంపకలోవ అన్నదానం భగవంతునికి ప్రీతికరం వాతావరణ నిబంధనల సడలింపుతో ఆల్బెర్టాలో మళ్లీ పెరుగుతున్న గ్యాస్ ఫ్లేరింగ్ ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. ఎస్ లింగం దిన్నె లో జనసేన ప్రచారం వ్యయ నియంత్రణపై ఫోక్స్‌వ్యాగన్, కార్మిక సంఘాల మధ్య ఉద్రిక్తత ఎస్ లింగం దిన్నె లో జనసేన ప్రచారం నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ కృతికా శుక్లా పనితీరు భేష్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎమ్మెల్యే మదన్ మోహన్  కలిసిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన చంద్రశేఖర్ 2027 అంచనాలు పెంచినా లాభాల మార్జిన్ ఆందోళనలతో హెచ్‌పీఈ షేర్లు పతనం గ్యాస్ ఐరన్ బాక్సులు పంపిణీ అవకాశం ఇవ్వండి.. ఆదర్శంగా తీర్చిదిద్దుతా! వైకాపా సర్పంచి అభ్యర్థి రంగనాయకులు విజ్ఞప్తి స్పాటిఫై సేవల్లో తీవ్ర అంతరాయం

రాజ్యాంగ దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
రాజ్యాంగ దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి  : ఈ నెల 26న నిర్వహించనున్న 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.మాల, మాదిగ, నేతకాని, అనుబంధ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఈ నెల 26న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌక్ వద్ద వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్ ఆర్.ఎస్., చిత్రు, జేఏసీ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.