BREAKING
రిటర్నింగ్ అధికారికి బీ-ఫారాలు అందజేసిన టీడీపీ కన్వీనర్ వైసిపి ఎంపీటీసీల గెలుపుకు కృషి చేయాలి ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు సమస్యలపై స్పందించండి పునరావస కేంద్రాలకు ముప్పై కుటుంబం తరలింపు అమెరికాలో సెప్టెంబర్‌లో పడిపోయిన నూతన గృహాల అమ్మకాలు, తగ్గిన సగటు ధరలు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ –పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం.. బాలోన్ డి ఓర్ 2026 అవార్డును దక్కించుకున్న హారీ కేన్ కెనడా, యూఏఈ మధ్య చారిత్రాత్మక ఒప్పందం తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా యాతపేట, పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ రష్యా నిరంతర దాడుల నేపథ్యంలో నూతన జల రవాణా మార్గాల నిర్మాణం

ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టండి

Select Suryaa Now
ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టండి

 

ట్రాఫిక్ డిసిపి శివమ్ ఉపాధ్యాయ 

ఆమనగల్లు రంగారెడ్డి:

 ఆమనగల్లు పట్టణంలోని శ్రీశైలం, హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ డిసిపి శివమ్ ఉపాధ్యాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమనగల్లు లో ఆయన జాతీయ రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగరహదారులపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే దుకాణాలు అక్రమాలను తొలగించి వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలోని ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలు, ప్రమాదకర బ్లాక్ స్పాట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఆమనగల్లు ట్రాన్స్ ట్రాఫిక్ సిఐ శంకరయ్య, మహేశ్వరం ట్రాఫిక్ సిఐ అశోక్, ఎస్ హెచ్ ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు. 

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.