BREAKING
ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్ ఐరాస తదుపరి ప్రధాన కార్యదర్శి రేసులో యూఏఈ సీనియర్ డిప్లొమాట్ అమెరికా మధ్యవర్తిత్వ ఒప్పందంతో పునఃప్రారంభమైన చమురు శుద్ధి కర్మాగారాల ఉత్పత్తి

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ శెట్టి సుధాకర్ మరియు స్థానిక సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్

Select Suryaa Now
మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ శెట్టి సుధాకర్  మరియు స్థానిక సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్

కోహెడ ; కోహెడ మండల కేంద్ర గ్రామానికి చెందిన మార్క రాజమౌళి గౌడ్ తన వృత్తి రీత్యా రోజు వారి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం తాటి చెట్లు ఎక్కి కళ్ళు గీస్తుండగా తాటి చెట్టు పై ఉన్న పాము కాటు వేయడం వలన మరణించిన మార్క రాజమౌళి గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ  శెట్టి సుధాకర్  మరియు స్థానిక సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్  మరియు పరామర్శించిన వారిలో వారితో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ దూలం శ్రీనివాస్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడా స్వామి తదితరులు ఉన్నారు.