BREAKING
ఓట్ల వేటకు"అర్నబ్ "దెబ్బ..బ్రేక్ పడిన అభ్యర్థుల ప్రచారం! * స్తంభించిన స్థానిక సంస్థల ప్రచార పర్వం * అల్పాహార పథకంతో విద్యార్థుల ఆదర్శ శాతం పెరుగుదల మక్కువ.. ఎవరికి ఎక్కువ కాశీలో నివాసం.. ఇల్లు కొంటే వచ్చేది కాదు, శివుడు అనుగ్రహిస్తేనే వస్తుందా? జడ్పిటిసి అభ్యర్థి మతల సౌజన్యను గెలిపించండి జోరు వానలో కూటమి అభ్యర్థుల కోసం ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం భర్త డైరెక్షన్‌లో బోల్డ్ సీన్లలో నటించడంపై స్పందించిన నటి జ్యోతి పూర్వజ్.. కల్లర్ మూవీ విశేషాలు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి కరువు జాబితాలో నవాబుపేటకు చోటేది? రైల్వే లెవల్ క్రాసింగ్ మరమ్మతులు ఆస్కార్ బరిలో నిలిచిన గోంధాల్.. తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానున్న ప్రసిద్ధ సైకలాజికల్ థ్రిల్లర్ నారాయణరావుపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రేపు విచారణ. తీవ్ర తుఫానుకు తల్లడిల్లుతున్న వృద్ధ దంపతులు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు! 32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బీజేపీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ

పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకు అవగాహన

Select Suryaa Now
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకు అవగాహన

ఉప్పునుంతల సూర్య న్యూస్ : పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఉప్పునుంతల పోలీస్ స్టేషన్‌లో మోడల్ స్కూల్, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ఓపెన్ హౌస్ గురించి విద్యార్థులకు ఎస్సై పుట్ట మహేష్ గౌడ్ వివరించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు, ప్రజలకు అందించే సేవలు, పోలీస్ వ్యవస్థ నిర్వహణ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.పోలీస్ స్టేషన్‌లో జరిగే విధులు, పోలీసుల బాధ్యతలు, ప్రజల భద్రత కోసం చేపట్టే చర్యలను విద్యార్థులకు వివరించారు.