BREAKING
బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయిలో గెలవాలి నవోదయ ప్రవేశ పరీక్షకు 6,970 మంది అభ్యర్థులు.. 28 పరీక్ష కేంద్రాలు భారత్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు షాక్.. బ్లెయిర్ టిక్నర్ దూరం, జట్టులో మార్పులు సెమీస్ బెర్తుపై ఇండియా ఏ కన్ను.. యూఏఈతో కీలక పోరులో హోరాహోరీ! కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మెట్ల రమణబాబు ఎన్నికల ప్రచారం.. ఊట్పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం.. ఇల్లు ధ్వంసం ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ ‘సీన్’.. నెల రోజుల్లోపే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్, డేట్ ఫిక్స్! పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు ఆరనీకుమా ఈ దీపం .. కార్తీక దీపం చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక సీక్రెట్ రివీల్.. ‘మెగావర్స్’ ప్రోమోతో నెట్‌ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ పాదయాత్రను చేపట్టిన శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమ మహారాజ్ భాగ్యశ్రీ కుటుంబానికి అండగా నిలిచిన బీమా పథకం. ఆ భయానక ప్రమాదం తర్వాతే నాలో భక్తి పెరిగింది.. ఇండియన్ 2 ఘటనపై కాజల్ అగర్వాల్ ఎమోషనల్ రాజీవ్ హత్యపై రాహుల్ సంచలన ఆరోపణలు..

ఊట్పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం.. ఇల్లు ధ్వంసం

Select Suryaa Now
ఊట్పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం.. ఇల్లు ధ్వంసం

దోమ, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊట్పల్లి గ్రామంలో సుధాకర్ రెడ్డి ఇంట్లో హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సిలిండర్ పేలుడు ధాటికి మంటలు ఒక్కసారిగా భారీగా ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇంట్లోని బీరువా పూర్తిగా కాలిబూడిదైంది. బీరువా, అల్మారాలో దాచిన సుమారు లక్షన్నర రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలు, బట్టలు, ఇంటి సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. మంటల తీవ్రతకు ఇల్లు సైతం తీవ్రంగా ధ్వంసమైంది. ఒక్కసారిగా సంభవించిన ఈ ప్రమాదంతో బాధిత కుటుంబం తీవ్ర నష్టానికి గురైంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.