శ్రీ గిరి గుట్ట పైన రెండవ గిరి ప్రదక్షిణ
సూర్య రాయికల్:జగిత్యాల జిల్లా లోని రాయికల్ మండలం లోని మైతాపూర్ గ్రామం లో గన్నే గుట్ట శ్రీ గిరి గుట్ట పైన వెలసిన దుర్గ అమ్మ వారి ఆలయం నకు భక్తులు భారీగా తరలివచ్చి, మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీకమాసంను పురస్కరించుకొని ఆలయం ఆలయ ప్రధాన అర్చకులు క్యాసునూరి మఠం జగదీశ్వర్ ఆధ్వర్యంలో శ్రీ గిరి గుట్ట చుట్టూ మంత్ర వేద పుష్పలతో అమ్మవారి భక్తి గీతాలు ఆలపిస్తూ భక్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ శ్రీ గిరి గుట్ట చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.కార్తీక లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చేర్మెన్ మైతాపూర్ మాజీ సర్పంచ్ గన్నే రాజరెడ్డి,గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు యాదవ సంఘము అధ్యక్షులు బుస గంగ మల్లయ్య. నాయకులు దొంగ లింగారెడ్డి, గంప ఆనందం,కొల్ల కృష్ణ రెడ్డి, పాలడుగు లింగారెడ్డి,శివనితి కిష్టయ్య,మ్యాకల రాజేశం. పాలడుగు సంజీవరెడ్డి, అనిల్,ప్రసాద్. ఆనందం.స్వామిరెడ్డి కొడిమ్యాల సతీష్.కొంగరి జలపతి రెడ్డి, సంకోజ్ రాజ్, నారాయణ,నే7మిళ్ల స్వామిరెడ్డి, శ్రీనివాస్. గంగారెడ్డి.తదితరులు పాల్గొన్నారు.