BREAKING
భాగ్యశ్రీ కుటుంబానికి అండగా నిలిచిన బీమా పథకం. ఆ భయానక ప్రమాదం తర్వాతే నాలో భక్తి పెరిగింది.. ఇండియన్ 2 ఘటనపై కాజల్ అగర్వాల్ ఎమోషనల్ రాజీవ్ హత్యపై రాహుల్ సంచలన ఆరోపణలు.. సినీ ప్రియులకు రామాయణ టీమ్ బంపరాఫర్.. కేవలం రూ.99కే థియేటర్లలో చూసే ఛాన్స్ శ్రీ గిరి గుట్ట పైన రెండవ గిరి ప్రదక్షిణ బైరెడ్డిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థి భువచంద్రగౌడు కు మద్దతుగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే కదలని క్యూ లైన్లు..తిరగ బడ్డ భక్తులు..కొండగట్టు అంజన్న ప్రధాన ద్వారం మూసివేత గలగల గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసిపి సర్పంచ్ అభ్యర్థి సంతోష్ !! బిగ్‌బాస్ 12వ వారం నామినేషన్ల రచ్చ.. డేంజర్ జోన్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు, వీఐపీ పాస్ ట్విస్ట్ శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయండి భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: బీజేపీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సంఖ్య పెంచాలి. సర్పంచ్ ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభం - జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగ్గా గౌడ్ బసాపురంలో వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి ప్రచార హోరు... ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభం - జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగ్గా గౌడ్

Select Suryaa Now
ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభం - జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగ్గా గౌడ్

 సూర్య బెజ్జుర్: కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని వర్తింపచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగ్గా గౌడ్ అన్నారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న బీమా నమోదు కార్యక్రమాన్ని నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ఈ బీమా పథకం అండగా ఉంటుందన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నాయకులను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు నాహీర్ అలీ, కొట్రంగి రామకృష్ణ, పెద్దల శంకర్, తెలంగాణ జావిద్, శ్యామల కిరణ్ కుమార్, చిలుముల ప్రభాకర్, తునికి శంకర్, వార్డు సభ్యులు రామడుగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.